...

5 views

ఎదురుచూపులు....
@writer419

చిన్న వయసులో అమ్మకోసం ఎదురుచూపులు,
యవ్వనంలో జీవితం కోసం ఎదురుచూపులు,
పెద్దవయసులో కుటుంభం కోసం
ఎదురుచూపులు,
ముసలితనంలో చావు కోసం
ఎదురుచూపులు,

మనిషి జీవితంలో దేనికోసమని ఎదురుచూపులు…?

- ఎస్. సురేఖ


మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు…

© Singavarapu Surekha

#poems #poem #lifelesson #lifestyle #Life&Life #lifetakestwistsandturns