...

1 views

జీవన పోరాటం
పేదరికం అన్ని ధర్మాలను తింటుంది, సంపద అన్ని దుర్గుణాలను కప్పివేస్తుంది.. సబ్బు శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కన్నీళ్లు ఆత్మను శుభ్రపరుస్తాయి. ఏడ్వని మనిషి మనసు రాయి కంటే గట్టిది.. దేవుణ్ణి వెతుక్కుంటూ ఊరు ఊరూరా తిరుగుతావు ఎందుకు ? నీ తల్లితండ్రులు తప్ప వేరే దేవుడు కావాలా?
సంపంగి బూర✍️