...

4 views

నువ్వు
"నువ్వు నచ్చిన పనులను చేయడానికి నిన్ను
ప్రేమించేవారు సహకరిస్తారు,

నువ్వు నమ్మే నీ దైవం నువ్వు చేసే పనుల్లో
మంచిచెడులు చూపిస్తుంది,

నువ్వు చేసేది తప్పా ఒప్పా అని
నీ మనసాక్షి నిలదీస్తుంది,

నీ అంతరాత్మ ఎప్పుడూ నువ్వు చేసే పనుల్లో ప్రోత్సాహిస్తుంది"...

© Singavarapu Surekha