...

6 views

గురుదేవో భవ
@writer419

తల్లిదండ్రులు జన్మని ఇస్తే,
జీవితాన్ని ఇచ్చేది గురువు...

జ్ఞానాన్ని పంచి ఉన్నతశిఖరాల్లో
నిలబెట్టి తను తల ఎత్తి చూస్తాడు...

అట్టడుగున దాగున్న ప్రతిభను వెళ్లికితీయడంలో గురువును మించినవారు మరొకరు ఉండబోరు, అది బహుశ తల్లిదండ్రులకు సైతం సాధ్యం కాకపోవచ్చు...

ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న గురువుని గౌరవించడం మనం బాధ్యత అది ఎప్పటికీ మర్చిపోవద్దు...

    
© Singavarapu Surekha