...

2 views

ఉరవడి లో
వ్రాసే కలము కేమి తెలుసో పరుగుల ఉరకలు ఉరవడిలో అక్షర కన్యలు కూడా వయ్యారాలు పోతున్నాయి. నా కవిత్వం యొక్క గీసిన పంక్తులలో నివసిస్తున్నావు నీవని,,
చూశాను క్షణమైన చూపుతో.. మరుక్షణమే మదిని దోచి నింపావు హృదయమంతా ప్రేమతో ఆశవయ్యావు జీవితాని కేందుకో?
నీ కనుల వాకిళ్ళు నా ఆశల పుట్టిల్లు
సంపంగి బూర✍️