...

6 views

నీతో...
@writer419

"నీతో జ్ఞాపకాలు
వాటికే జాలి కలగదా
నిన్ను పొందలేని నన్ను చూసి..!

నీతో గడిపిన
క్షణాలే వెక్కిరించవా
నువ్వు నాతో లేని నాను చూసి..!

నీతో నడిచిన
అడుగులే అడగవా
ఒంటరిగా నడుస్తున్న నన్ను చూసి..!

మనల్ని చూసి సిగ్గుపడిన
పువ్వులే నవ్వవా
మన మధ్యన ఉన్న దూరం చూసి.."

© Singavarapu Surekha

#teluguquotes #telugupoems #poems #poem #poetrycommunity #poetrylovers #lovepoetry