...

2 views

నేను... నిన్ను...
writer@419

“ నిన్ను అందుకోవాలని ఆశ,
కాని అందుకోలేనంత దూరం,

'నిన్ను చేరుకోవాలని నా కోరిక,
కాని చేరుకోలేనంత ప్రయాణం'

' నిన్ను పొందాలని నా తాపత్రయం,
కాని చెప్పుకోలేనంత బాధ '

' నిన్ను ప్రేమించాలని నా మనసు,
కాని దూరం అవుతావో అని భయం '
- ఎస్. సురేఖ

© Singavarapu Surekha

#Love&love #lovepoetry #Love&love💞