...

2 views

స్త్రీ...
@writter419

పర్వతాలలో ఉండే మంచులాంటి తన ప్రేమను, లావాలో దాగున్న అగ్ని వలె ద్వేషముగా మార్చకోగలదు స్త్రీ...

భవిష్యత్తుని అంచనా వేయడంలో విఫలం అవ్వకపోవచ్చు,
కాని స్త్రీ ఆలోచనలను అంచనా వేయడంలో మాత్రం ఫలితం ఉండదు...

తమ కామ కోరికను తీర్చుకొనుటకు ఆడదానిమీద పడతారు కాని,
ఒక్కసారి స్త్రీ తన అసలు రూపాన్ని ధరించింది అంటే తన కోరికను తీర్చడానికి మగాడు కూడా సరిపోడు...

-ఎస్. సురేఖ





© Singavarapu Surekha