...

1 views

ఏ రాజా ఏ మంత్రి సరి చేయరు నీకెవరు
నల్లని మేఘాలు లోకాన్ని చీకటి చేసి, నవ్య నాగరికత ఇదేమి ఘోరం అంటుంటే మేఘ గర్జన వర్ష బిందువులు పుడమికి అభిషేక చుంబనాలు చేస్తుంటే రైతన్న నయనాలలో ఆనంద భాష్పాలు స్వచ్ఛమైన నిస్వార్దానికి నీరాజనాలు.. క్షుధను తీర్చ *ఏటికి ఏతం బట్టి ఎయిపుట్లు పండించిన రైతు గంజిలో మెతుకు ఎరుగడు*? రైతే రాజు అన్న మాటకు మరణించి గతంలో మట్టి పాలయింది.. రాజ్యం కోసం సీటుల కోసం డబ్బులు నీటి ప్రవాహలై పంచడం తెలుసు.. రైతు పరిస్థితిని ఏ రాజు ఏ మంత్రి ఎవరూ సరిచేయరు నీకెవ్వరు...
సంపంగి బూర✍️