...

1 views

నా ఊహల్లో
నిత్యం నా ఊహల్లో
నిన్ను అందుకోవాలి అని ఆరాట పడుతూ
నీతో కలిసి నడుస్తూ
నిన్ను చేరాలి అని
అనుక్షణం నా మది ఆరాట పడుతుంది

కళ్ళ ముందే కవ్విస్తూ
అను నిత్యం నిన్ను  చేరాలి అని
నీతో కలిసి వేల ఊసులు చేప్పాలి అని
ఆకాశమంత  ప్రేమని
నా నాయనాల్లో నీకు చూపుతూ
ఆ చల్లని జాబిలమ్మ లాగ
చల్లని ప్రేమని
నిత్యం నీపై కురిపించాలి అని
ఆరాటపడుతు నీ ప్రేమ

@anjukrishna
#Love&love #Love&love #relationships