A Daddy & Daughter
తన కూతురికి బట్టలు కొనాలని
తన బట్టలు చింపుకున్నాడు ఓ తండ్రి.
తన ప్రేమని తెలియజేయడానికి
ప్రేమికుడి ముందు
అవే బట్టలిప్పింది ఓ కూతురు
ప్రస్తుత కాలం మన జీవిత స్టైల్ ఇది.
©సూర్యసముద్రససుర
© All Rights Reserved By Sasura Studios
తన బట్టలు చింపుకున్నాడు ఓ తండ్రి.
తన ప్రేమని తెలియజేయడానికి
ప్రేమికుడి ముందు
అవే బట్టలిప్పింది ఓ కూతురు
ప్రస్తుత కాలం మన జీవిత స్టైల్ ఇది.
©సూర్యసముద్రససుర
© All Rights Reserved By Sasura Studios